ప్రతీ నలుగురు పార్లమెంట్ సభ్యులకి ఒక మంత్రిపదవి కేటాయిస్తారు ఎన్డీఏ కూటమి లోని పార్టీలకి TDP కి ఒక కాబినెట్ పదవి, మూడు సహాయ మంత్రి పదవులు ఇస్తారు. నితీష్ కుమార్ కి కూడా ఇదే తరహాలో ఇస్తారు! హోమ్, ఫైనాన్స్, రక్షణ,IT లాంటి ముఖ్యమైన శాఖలు బీజేపీ చేతిలోనే ఉంటాయి.
లోక్ సభ స్పీకర్ కూడా బీజేపీ కి ఉంటుంది. జనసేన కి ఒకటీ లేదా రెండు స్టేట్ రాంక్ పదవులు ఇస్తారు! కానీ ప్రతీ నలుగురు పార్లమెంట్ సభ్యులకి ఒక మంత్రిపదవి అనేది ఒక ప్రామాణికంగా ఉండడానికి నితీష్ కుమార్, చంద్ర బాబు ఒప్పుకున్నారు!