ECJ – యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టీస్! యూరోపియన్ యూనియన్ లో ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు ECJ లో ఉంటారు! హంగరీ దేశం రోజుకి € 1 మిలియన్ యూరోలు జరిమాన కట్టాలి అని తీర్పు ఇచ్చింది! అంటే సంవత్సరానికి € 360 మిలియన్ యురోలు జరిమానా కట్టాలి!
హాంగరీ దేశం చేసిన నేరం ఏమిటి?
జస్ట్ ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించడమే!
” యూరోపు సంస్కృతికి ముస్లిం సంస్కృతికి అసలు పొసగదు”
” యూరోపు ను ఇస్లామీకరణ చేయడానికీ మేము ఒప్పుకోము” హంగరీ !
హంగరీ దేశ నిర్ణయం మీద ECJ మండి పడింది!
లక్సెంబర్గ్ లో ఉన్న ECJ కోర్టు తీర్పు ఇస్తూ యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికీ నిరాకరించిన హంగరీ దేశం కి రోజుకి €1 మిలియన్ యూరోలు జరిమాన కట్టాలి అని తీర్పు చెప్పింది!
రోజుకి అని ఎందుకంటే ప్రస్తుతం హంగరీ దేశ సరిహద్దుల వద్ద వేలాది మంది ముస్లిం శరణార్థులు వేచిఉన్నారు! వాళ్ళని హంగరీ తమ దేశం లోకి అనుమతి ఇచ్చే వరకూ రోజుకి ఒక మిలియన్ యూరోలు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది!
నేరుగా హంగరీ దేశం మీద ఒత్తిడి తేవడానికి ECJ ప్రయత్నిస్తున్నది అని అర్థం చేసుకోవచ్చు! హంగరీ ఉక్రెయిన్ కి ఆర్థిక, సైనిక సహాయం చేయడానికీ కూడా నిరాకరిస్తూ వస్తున్నది! ప్రస్తుత హంగరీ అద్యక్షుడు తమాస్ సుల్యోక్ (Tamaas Sulyok) గత ఫిబ్రవరి నెలలో అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాడు. అంతకుముందు హంగరీ దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జడ్జ్ గా పనిచేసారు! అంచేత తమాస్ Sulyok కి శరణార్థులు వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఏమిటో బాగా తెలుసు కాబట్టి తమ దేశం లోకి ముస్లిం శరణార్థులు రావడానికీ నిరాకరిస్తున్నాడు!
So! ముసలం పుట్టింది!