ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారం వలన ఎంత అనర్థం జరుగుతున్నదో ఈ సంఘటన ఒక ఉదాహరణ:
ఉత్తరప్రదేశ్ లో టోల్ టాక్స్ కట్టమని అడిగినందుకు md. సాజిద్ అలీ తన JCB తో టోల్ బూత్ ను ధ్వంసం చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సాజిద్ ఆలీ ను అదుపులోకి తీసుకుని JCB ను సీజ్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో సాజిద్ అలీ కి చికిత్స చేశారు! ఉత్తర ప్రదేశ్ లో ఉన్నది యోగీజి అని తెలిసికూడా సాజిద్ అలీ టోల్ టాక్స్ బూత్ ను ధ్వంసం చేసేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వీడియో లు ఎలా ఉంటున్నాయి అంటే రాహుల్ ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు బాక్ గ్రౌండ్ లో సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నట్లుగా చూపిస్తూ వీడియో లు వైరల్ చేశారు. సాజిద్ అలీ అది నిజమని నమ్మి మన ప్రభుత్వం అదికారంలోకి వచ్చింది కాబట్టి మనం టోల్ టాక్స్ కట్టడం ఏమిటీ అనే ధీమా అతని చేత ఆ పని చేయించింది. తీరా పోలీసులు రంగంలోకి దిగి సాజిద్ అలీ కి తాను చూసిన వీడియో నకిలీ ది అని లాఠీలతో నిజం ఏమిటో చెప్పారు. IPC 307 కింద కేసు పెట్టీ అరెస్ట్ చేశారు సాజిద్ అలీ ను.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఫోటో చూపెడుతూ సాజిద్ అలీ పేరుని ఉటంకిస్తూ భారత్ లో ముస్లిం ల మీద అణిచివేత ఎలా జరుగుతున్నదో పాకిస్ధాన్ తో పాటు ఇతర ముస్లిం దేశాలలో ప్రచారం చేస్తుంది ISI . కావలిసిన ముడి సరుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఏదో కామెడీ కోసం చేయట్లేదు కాంగ్రెస్! చాలా పకడ్బందీగా భారత్ మీద విద్వేషం పుట్టించడానికి చేస్తున్న కుట్రలో భాగమే సాజిద్ అలీ ఉదంతం!