టాలీవుడ్ లెజెండరీ నటులు కృష్ణ 81వ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ స్పందన.
కృష్ణ గారితో నేను అసిస్టెంట్‌గా కో డైరేకర్గా 4సినిమాలకు వర్క్ చేశాను. ఆయనతో వర్క చేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది. కృష్ణ గారు ఎప్పడు మనతోనే ఉంటారు.
హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు…